నిర్మల్ జిల్లా డాక్టర్ సెల్ ఛైర్మెన్‌గా డాక్టర్ జయశ్రీని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నియమించారు. ఖానాపూర్ MLA క్యాంపు కార్యాలయంలో నియామక పత్రం అందించారు. MLA మాట్లాడుతూ.. TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు జిల్లాలోని అన్ని అనుబంధ విభాగాలను పార్టీకి విధేయులుగా పనిచేసే వారికి బాధ్యతలు ఇస్తున్నామన్నారు.