ADB: సాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని స్పెషల్ బ్రాంచ్ DSP పోతారం శ్రీనివాస్ అన్నారు. శనివారం ఇచ్చోడ మండలంలోని జోగిపేట గ్రామంలో 70 మంది పోలీస్ సిబ్బందితో కలిసి కాంట్రాక్టు కమ్యూనిటీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రూ. 1 లక్ష విలువైన కలప స్వాధీనం చేసుకుని, ఐదు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.