AP: రాష్ట్ర వినాశనం కోరుకునే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పార్థసారధి సూచించారు. వైసీపీ నాయకులు ఆత్మాహుతి దళాల్లా పనిచేస్తామనడం వారి ఉన్మాదానికి నిదర్శనమని మండిపడ్డారు. జగన్ తన స్వార్థం కోసం తండ్రి మరణాన్ని కూడా రాజకీయ ఆయుధంగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి వారిని ప్రజలు గమనించాలని అన్నారు.