TG: దేశంలోనే అత్యద్భుత వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలకు తెలంగాణ నిలయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన షేక్‌పేట కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ కటోరా హౌస్, ఖజానా బిల్డింగ్ ఆర్కియాలజికల్ మ్యూజియంలను సందర్శించారు. పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల కోసం మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు.