AP: గ్రామీణ డాక్ సేవక్లకు ఈ స్కూటర్లు ఇచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య హామీ ఇచ్చారు. తపాలాశాఖ.. ABCD ఫార్ములాతో ముందుకెళ్లాలని సూచించారు. బ్యాంకింగ్, లాడ్లీ లక్ష్మీ, సుకన్య సమృద్ది ద్వారా తపాలాశాఖ బలోపేతం అయిందన్నారు. ఏక్యూరసీ, బిహేవియర్, కమిట్మెంట్ టు డెలివరీ.. ఇవే వారి నినాదం అని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమం తపాలాశాఖకు ఉగాది కానుందన్నారు.