ఈనెల మొదటి వారంలో సిమెంట్ బస్తాపై రూ.20 నుండి రూ.50 వరకు ధర పెరగనుంది. యుద్ధం కారణంగా ముడిసరుకు, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు 8%-15% వరకు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బస్తా ధర రూ.280-రూ.330 వరకు ఉంది. ఈ పెంపు సామాన్యుల నిర్మాణ వ్యయంపై, ఇళ్ల నిర్మాణాలపై భారంగా మారనుంది.