AP: లడ్డూ కల్తీపై కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘దేవదేవుడికి అపచారం చేసిందే కూటమి ప్రభుత్వం. లడ్డూ కల్తీపై చర్చకు ఎందుకు పారిపోతున్నారు. ఇప్పుడు మీరు పారిపోవచ్చు.. ఆ దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించరు. చర్చ జరిగితే హెరిటేజ్‌పై నిజాలు బయటకు వస్తాయని భయపడ్డారు’ అని విమర్శించారు.