TG: రాష్ట్ర క్రీడాకారులు మరోసారి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటారు. ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన 1వ ఆల్ ఇండియా ఇండోర్ రోయింగ్ ఛాంపియన్షిప్ 2026లో తెలంగాణ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి. అండర్-15 విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఏప్రిల్ 8 నుండి 11 వరకు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రానికి మొత్తం 7 పతకాలు (2బంగారు, 3వెండి, 2కాంస్య) వచ్చాయి.