ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంపై నెట్టింట ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపిస్తాడని టాక్. పగలు మనిషిలా, రాత్రి మృగంలా అల్లు అర్జున్ మారిపోతాడని తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో సరికొత్త గెటప్‌లో బన్నీని చూడబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.