బాలకృష్ణ, నయనతార జంటగా భారీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని నటిస్తున్నాడు. మరి వీరి కలయికలో సీన్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో ఓ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.