SKLM: జలుమూరు మండలం రాయిపాడు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కర్రి రాజారావుని యువ నాయకులు, జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, జిల్లా ఉప అధ్యక్షులు బగ్గు రామక్రిష్ణ, తదితరులు ఉన్నారు.