E.G: చాగల్లులోని SR ఫంక్షన్ హాల్ నందు జిల్లా ముస్లింల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలసి మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఇంఛార్జ్ టీ.వీ రామారావు, తదితరులు పాల్గొన్నారు.