తాజాగా నటి హన్సిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘ప్రస్తుతం నేను చాలా సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను. ఒంటరితనం నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇప్పుడు ఈ జీవితం ఎంతో తృప్తినిస్తోంది. నా కుటుంబం కోసం సమయం కేటాయించడం, నాకు నచ్చిన పనులు చేసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉన్నాను” అని పేర్కొంది. ఈ మార్పు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపింది.