హీరో నిఖిల్ సిద్ధార్థ్, భరత్ కృష్ణమాచారి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘రా రా ధీవర’ అంటూ సాగే ఈ పాటను ఏప్రిల్ 16న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మూవీ ఇదే కావడం విశేషం.