మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తోన్న మూవీ ‘కొరియన్ కనకరాజు’. తాజాగా ఈ సినిమా షూటింగ్ నయా న్యూస్ వచ్చింది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్లో వరుణ్ తేజ్‌పై ఎంట్రీ సాంగ్‌ను షూట్ చేస్తారట. అంతేకాదు ఈ పాటలో వరుణ్‌తో రితికా నాయక్ కూడా కనిపిస్తోందని సమాచారం.