మహేష్ బాబు ‘వారణాసి’ మూవీపై క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఇందులో మహేష్ శివభక్తుడిగా, టైం ట్రావెలర్‌గా కనిపిస్తారట. కనుమరుగైన ఒక విశ్వ కళాఖండం కోసం ఆయన చేసే పోరాటమే ఈ మూవీ కథ అని టాక్. విలన్ కుట్రలను ఛేదిస్తూ, కాల గమనాన్ని దాటి మహేష్ ప్రపంచాన్ని ఎలా కాపాడారనేది ఆసక్తికరంగా ఉంటుందట. ప్రాచీన రహస్యాలు, అడ్వెంచర్ కలయికతో ఈ మూవీ గ్లోబల్ రేంజ్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.