తన 30వ పుట్టినరోజు వేడుకలపై నటి రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ చేసింది. భర్త, అత్తమామలు, స్నేహితులతో కలిసి జరుపుకోవడం ప్రత్యేకమని తెలిపింది. తన ఊరిలోని ఆలయాన్ని దర్శించి, స్కూల్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. పెళ్లికి రాలేకపోయిన బంధువులను విందులో కలవడం సంతోషాన్నిచ్చిందని, తన ఎదుగుదలలో తోడున్న వారి సమక్షంలో వేడుకలు జరగడం జీవితంలో ఒక మంచి కారణం కోసమేనని పేర్కొంది.