BDK: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ నివారణ HPV వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ గణేష్, DHMO తుకారాం రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా DHMO మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ను ప్రతి మహిళ వినియోగించుకోవాలన్నారు.