VSP: వైసీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కే.కె రాజు ఆధ్వర్యంలో అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో వార్డు, సచివాలయం స్థాయి పార్టీ కమిట
ATP: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 22,800 మంది, ఒకేషనల్ విభాగంలో 2,469 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 810 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాకు విచ
NLG: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల నష్టం కలిగించిన ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దోమలపల్లి గ్రామ శివారులో నిందితులను పట్టుకున్నాయి. అరెస్టు చేసిన కంద
PDPL: ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జరిగిన తనిఖీల ఆధారంగా క్రమశిక్షణ చర్యలు కొనసాగుతాయన
WGL: నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యమని ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం 4వ వార్డులో పర్యటించి లీకైన మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి చేసి త్రాగునీటి సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, సైడ్
GNTR: బృందావన్ గార్డెన్స్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై బుధవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెంటనే స్పందించారు. స్వయంగా ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకోగా, ఆమెను చూసి యువకులు ప
కాకినాడ: లండన్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్దాపురం కొండయ్య పేటకు చెందిన గొంతి అభిషేక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. క్రోయిడాన్ డప్పాసి హిల్ టెర్రస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని వెల
KNR: ఈనెల 28న లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకట సీతా రామాంజనేయులు ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా కేంద్రంలోని KDCCBలో సన్మాన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్
కృష్ణా: పెనమలూరు(M) కానూరు సంతోష్ నెక్స షోరూంను కలెక్టర్ బాలాజీ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ షోరూమ్ యజమానితో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి సేవలు అందుతున్నాయి ? ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అన
NLR: నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు వరికుంటపాడు నరసింహపురం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త ట్రాక్టర్ ద్వారా పశుగ్రాసాన్ని ఆలయ నిర్వహకులకు బుధవారం అందజేశారు. గోశాలకు దాతలు ముందుకు వచ్చి గోవుల