WGL: నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యమని ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం 4వ వార్డులో పర్యటించి లీకైన మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతులు పూర్తి చేసి త్రాగునీటి సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, సైడ్ కాలువలు సహా అభివృద్ధి పనులు చేపట్టి వార్డు సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.