VSP: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర పారిశుధ్యంపై నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. 25వ వార్డులో పర్యటించిన ఆయన, వ్యర్థాల తొలగింపులో తీవ్ర లోపాలను గుర్తించి, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించిన శానిటరీ సూపర్వైజర్ రామారావు, వార్డు శానిటేషన్ కార్యదర్శి సతీష్ కుమార్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
Tags :