VZM: విజయనగరం పర్యటనలో ఉన్న గోవా గవర్నర్ను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తన భర్తతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం బంగ్లాలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దంపతులు గవర్నర్తో ఆత్మీయంగా సంభాషించారు. ఇది పూర్తిగా మర్యాదపూర్వకమైన సమావేశమని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.