AP: మెగా DSCపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని తిరుపతిలో సమావేశమైన నిరుద్యోగుల JAC నాయకులు కోరారు. ఈ మీటింగ్కు హాజరైన MLC రాంగోపాల్ రెడ్డి.. YCP నేతలపై ఫైరయ్యారు. DSCని పారదర్శకంగా నిర్వహిస్తే.. తమ వ్యాఖ్యలతో నిరుద్యోగుల్లో YCP నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. DSCలో అవినీతిని నిరూపిస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Tags :