KMM: తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ఓ చీటర్‌గా వ్యవహరిస్తున్న పత్రికా విలేఖరి గుజ్జా రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీపీఎం నాయకులు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడుతూ.. అక్రమ వసూళ్లు చేస్తున్న అతన్ని వార్త పేపర్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వార్తా ఆఫీస్‌ను ముట్టడిస్తామని డిమాండ్ చేశారు.