TG: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జలవివాదాలను పరిష్కరించుకోవాలని మోదీ అంటున్నారు. తుమ్మిడిహట్టి అంశంపై చర్చకు.. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. పోలవరం కోసం 7 మండలాలు ఇచ్చిన కేంద్రం.. TGకి సహకరించలేదా? NTRను కులం, ప్రాంతంతో ముడిపెట్టడం సరికాదు. వివాదాలు, సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయను. GHMC ఎన్నికలకు ఇంకా సమయం ఉంది’ అని ఆయన తెలిపారు.