KMR: ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ ఐక్యతతో పని చేసి ఆదర్శంగా నిలవాలని కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రథమ మహాసభ నిర్వహించారు. జర్నలిజం ప్రజలకు, అధికారులకు సమన్వయంతో పని చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.