NLG: మహిళల సాధికారికత, రక్షణే ధ్యేయంగా దేవరకొండ పట్టణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ రిసోర్స్ సెంటర్’ (ఉచిత కుటుంబ సలహా కేంద్రం) శనివారం ప్రారంభమైంది. DRDO PD శేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గృహహింస, లింగ వివక్ష, కుటుంబ సమస్యలతో మానసికంగా కుంగిపోయే మహిళలకు ఈ కేంద్రం ద్వారా ఉచిత న్యాయం అందిస్తామన్నారు.