యంగ్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ పూర్తయినట్లు వెల్లడిస్తూ.. ‘కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. కొన్ని జీవితాలను మారుస్తాయి’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ‘పాపం ప్రతాప్’ సక్సెస్ తర్వాత పాయల్ రాధాకృష్ణ నటిస్తున్నమూవీ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.