KMR: బీబీపేట మండల కేంద్రంలో ఈ నెల 8వ తేదీ (ఆదివారం) నుంచి పశువుల సంత ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి వెనుక భాగంలో ఈ సంతను ఏర్పాటు చేశారు. ఇందులో ఎడ్లు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలు, విక్రయాలు జరుగుతాయని పంచాయతీ వర్గాలు త
TG: లొంగిపోయిన మావోయిస్టులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్‌ను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని.. పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకున్న మోదీ.. మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదన్నారు. కా
NLG: మాడ్గులపల్లి మండలం ఆగా మోత్కూర్ గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సీపీఎం శాఖ కార్యదర్శి, 7వ వార్డు సభ్యులు బంటు నాగరాజు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్న
భారతదేశంలో ఎక్స్ వేదికపై అశ్లీల కంటెంట్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనివల్ల చాలామంది వినియోగదారులు ఆ కంటెంట్‌ను చూడలేకపోతున్నారు. ఇది మస్క్ నిర్ణయమా, ప్రభుత్వ నిబంధనల
కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆయన రామచంద్రాపురంలో జరిగిన నియోజకవర్గస్థాయి కూటమి నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలలో
WNP: పెద్దమందడి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం పరామర
KNR: దుద్దెనపల్లి కేతిరి మల్లారెడ్డి బ్రిడ్జి నుంచి ఎక్లాస్పూర్ వెళ్లే కాలువలో తుంగ, చెట్లు పెరిగి సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులకు తెరపడింది. ఈ సమస్యపై సర్పంచ్ విజయ స్పందించి జేసీబీతో కాలువను శుభ్రం చేయించారు. దీంతో సాగునీటి కష్టాల
WNP: అటవీ శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా నాగవరం ప్రభుత్వ బీసీ వసతిగృహంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అడవుల సంరక్షణ ద్వారా వన్యప్ర
NTR: కంచికచర్ల పంచాయతీలో డివిజనల్ పంచాయతీ అధికారి రఘు మంగళవారం మాట్లాడారు. ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ నెల 15 నాటికి 100% పన్ను వసూళ్లు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఐదేళ్ల మొండి బాకాయిలకు నో
అన్నమయ్య: విజయవాడలో అంగన్వాడీల 36 గంటల ధర్నాను భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. యూటీఎఫ్ నాయకత్వం సంఘీభావం ప్రకటించింది. శాంతియుతంగా పోరాడుతున్న మహిళా సిబ్బందిని అరె