పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని స్పష్టం చేశాడు. కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబ
TPT: కేవీబీ పురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 107 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. వ్యక్తుల ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో మాత్రమే పాసుపుస్తకాలు ముద్రించి అందిస్తున్నామ
BDK: భద్రాద్రి జిల్లాకు నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్‌ని జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో కొనసాగిం
GDWL: గద్వాల ఆధునీకరణ పేరుతో ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ జాకార్డ్ యంత్రాలు చేనేత కార్మికుల పాలిట శాపంగా మారాయి. కోయంబత్తూరు క్యూబ్-టెక్ సంస్థ సరఫరా చేసిన పరికరాలు నాసిరకంగా ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కలె
KNR: జిల్లాలో కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాల, భగత్ నగర్‌లోని అల్ఫోర్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కేంద
AP: ఒంగోలులో టీడీపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ‘ఎవరు ఎవరితో కలిసినా నన్ను ఎవరూ ఏం చేయలేరు. ఒంగోలులో టీడీపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయి. నేను జనసేనలో చేరడంపై విమర్శలు చేస్తున్నారు. దోచు
నెల్లూరు రూరల్ వడ్డిపాలెం వద్ద సోమవారం తోటపల్లి గూడూరు ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని
కోనసీమ: అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకి 27 పిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎస్పీ రాహుల్ మీనాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల ఫి
BHPL: జిల్లా కేంద్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా యువజన అద్యక్షుడు శ్రీకాంత్ పాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ నేతలు కేక్ కట్ చేసి.. శివ చరణ్ రెడ్డికి జన్మది
MDCL: మల్కాజ్గిరి పరిధిలోని నేరేడ్మెట్ వాయుపురిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ ధరించని రైడర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, ‘హెల్