WNP: మానసికపరమైన ఆరోగ్య సమస్యలపై కౌన్సిలింగ్, చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 14416 ప్రారంభించినట్లు వనపర్తి జిల్లా ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. అనుమానాలు, సూచనలు, చికిత్స కోసం ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ ఉపయో
AP: వేట్లపాలెం ఘటన చాలా దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఘటన జరిగిన ప్రాంతం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై విచారణ కమిటీ నియమిస్తాం. నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తున్నాం. బాధ్యులను అరెస్
NZB: ప్రస్తుత సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్లను సిద్ధం చేయాలని ప్రభుత్వ సలహాదారు పీ. సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిత
ASR: అనంతగిరి(M) గరుగుపల్లి పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గ ఇఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ మాజీ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వ
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 5న క్యాంపస్ రిక్రూమెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తాతాజీ తెలిపారు. వందే భారత్ రైళ్లకు స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ ప్రతినిధులు ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్న
PPM: జిల్లాలో పైలేరియా (బోదకాలు) వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. పర్
AP: విశాఖ ఏయూ శతాబ్ది ఉత్సవాలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏయూకి పూర్వవైభవం తీసుకువస్తాం. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఏయూని తీర్చిదిద్దుతాం. ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. వందేళ్ల విజయ్ యాక్షన
అన్నమయ్య: చిన్నమండెంలో చాకిబండలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇఫ్తార్ పుణ్యకార్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి కూడా హా
ప్రకాశం: టంగుటూరులో ఎస్సై నాగమల్లేశ్వరరావు రోడ్డు ప్రమాదాలపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్ర
KKD: శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహించే ప్రాకార సేవను ఇవాళ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామి, అమ్మవారి ప్రాకార సేవ జరి