PPM: జిల్లాలో పైలేరియా (బోదకాలు) వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పైలేరియాతో బాధపడుతున్న ఈశ్వరమ్మ ఇంటికి వెళ్ళి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.