GDWL: గద్వాల ఆధునీకరణ పేరుతో ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ జాకార్డ్ యంత్రాలు చేనేత కార్మికుల పాలిట శాపంగా మారాయి. కోయంబత్తూరు క్యూబ్-టెక్ సంస్థ సరఫరా చేసిన పరికరాలు నాసిరకంగా ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కలె
KNR: జిల్లాలో కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాల, భగత్ నగర్‌లోని అల్ఫోర్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కేంద
AP: ఒంగోలులో టీడీపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ‘ఎవరు ఎవరితో కలిసినా నన్ను ఎవరూ ఏం చేయలేరు. ఒంగోలులో టీడీపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయి. నేను జనసేనలో చేరడంపై విమర్శలు చేస్తున్నారు. దోచు
నెల్లూరు రూరల్ వడ్డిపాలెం వద్ద సోమవారం తోటపల్లి గూడూరు ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని
కోనసీమ: అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకి 27 పిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎస్పీ రాహుల్ మీనాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల ఫి
BHPL: జిల్లా కేంద్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా యువజన అద్యక్షుడు శ్రీకాంత్ పాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ నేతలు కేక్ కట్ చేసి.. శివ చరణ్ రెడ్డికి జన్మది
MDCL: మల్కాజ్గిరి పరిధిలోని నేరేడ్మెట్ వాయుపురిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ ధరించని రైడర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, ‘హెల్
BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యా
MDK: స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. దుద్దిళ్ల శ్రీపాదరావు సౌమ్య స్వభావం, సరళ జీవనశైలి కలిగిన నా
BHPL: రేగొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల యువజన అద్యక్షుడు క్రాంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ నేతలు కేక్ కట్ చేసి.. శివ చరణ్ రెడ్డికి జన్మదిన