NRPT: కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి జరగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. గురువారం ఆత్మకూరు మున్సిపాలిటీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అభివ
HNK: వరంగల్ రైల్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణం, ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న ప్రయాణికుల సామాన్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆర్.ఐ తె
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరుకానున్నారు. ఈ మేరకు డీబీఎఫ్ (DBF) అధ్యక్షుడు దుబాసి సంజీవ్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అంబేడ్కర్
TG: న్యుమోనియాకు కొత్త టీకాను బిట్స్ పరిశోధకులు కనుగొంది. స్పెక్ట్రోస్కోపీ విధానం ద్వారా వ్యాక్సిన్‌ను అభివృద్ది చేశారు. ఇటీవలే ఎలుకలపై ప్రయోగించగా విజయవంతమైందని పరిశోధకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తర్వాత క్లినికల్ ట్రయల్స్ ప్ర
JGL: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, మెట్పల్లి మండలం కొండ్రిక్యాల రైస్ మిల్లులను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నిర్దేశిత గడువులో కోటాను పూర్తి చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. అనంతరం 544 సర్వే న
NGKL: పదర మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం ప్రహరీ గోడను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తుల కోరిక మేరకు ప్రహరీ గోడతో పాటు మిగిల
WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం బాల్య శశిరేఖ ఈ నెల 20న నర్సంపేటలోని కుమార్తె ఇంటికి వెళ్లగా, గురువారం ఇంటి తాళం పగులగొట్టినట్లు గుర్తించారు. బీరువాలో ఉన్న 60 తులాల వెండి, 10
MBNR: పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించాలని పి
HNK: జిల్లా నూతన కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వరంగల్ మహానగర పాలక సంస్థ (GWMC) కమిషనర్‌గా సేవలు అందించిన ఆమెను ప్రభుత్వం కలెక్టర్‌గా నియమించింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధి
MBNR: TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళా