NZB: మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పూలాంగ్ చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరవీరుల త్యాగాలు వెలకట్టలేన
VKB: దుద్యాల మండలం హంసన్పల్లి నుంచి బొంరాస్పేట మండలం లింగన్పల్లి మీదుగా హైదరాబాద్ బీజాపూర్ 163వ జాతీయ రహదారి వరకు ఇటీవల డబుల్ రోడ్డు వేశారు. కాగా, మూలమలుపులు ప్రమాదకరంగా మారినా అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు అవ
HYDలో జూబ్లీ బస్టాండ్ నుంచి గోదావరిఖని వెళ్లే బస్సుల లిస్టును ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 3:51, సాయంత్రం 4:23, 4:26, రాత్రి 11:18 గంటలకు జూబ్లీ బస్టాండ్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని, అటువైపు వెళ్లే ప్రయాణికులందరూ ఈ సేవలు సద్వినియోగం చే
TG: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం విజయనగర్ కాలనీలో కేంద్రమంత్రి బండిసంజయ్ పర్యటించారు. ఈ సందర్బంగా BJP సర్పంచ్ అమూల్యకు రూ.10 లక్షల గ్రాంట్ అందించారు. కాగా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకు
సత్యసాయి: గోరంట్ల మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 80 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. నార్సింపల్లి పంచాయతీ ఎర్రపల్లికి చెందిన వైసీపీ నాయకుడు పద్మనాభం రెడ్డి, ఎంపీటీసీ తిప్పమ్మతో పాటు మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్
W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని 216 జాతీయ రహదారికి సమీపంలో ఉన్న బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ సమయం అనంతరం ఆ
SDPT: దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో ఆదివారం పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప
ATP: నార్పల మండలం జంగం రెడ్డి పల్లె గ్రామ సమీపంలో ఆదివారం నాటు సారా స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఎస్సై సాగర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారు చేస్తున్నారని సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించమన్నారు. అందులో భాగంగా 300 లీటర్ల
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 153/7 పరుగులు చేసింది. సికందర్ రజా 73, క్లైవ్ మదండే 26* రన్స్ చేశారు. మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మఫాక, బోష్ చెరో 2 వికెట్ల