TG: మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన వివరాలు బయటపెట్టాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో హరీష్ ఎవరెవరిని కలిశారో విచారణ జరిపిస్తామని తెలిపారు. RSS పెద్దలను కలిసి లాబీయింగ్‌కు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అన్ని వివరాలు బయటపెడతామని స్పష్టం చేశారు.