PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేయాలని కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరుకావాలని కోరింది.