ADB: పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మే 4 నుంచి 30 తేది వరకు ఆదిలాబాద్, నార్నూర్, బోథ్ ఇంద్రవెల్లి, ఇచ్చోడలో ఉచిత సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. కరాటే, యోగతో పాటు పలు క్రీడాంశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30 తేదీ లోపు దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.