టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అరంగేట్రం మ్యాచ్లోనే యువ ఆటగాడు డానిష్ మాలేవార్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ డికాక్ కూడా 13 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. వీరిద్దరినీ రబడా తన వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. దీంతో ముంబై 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం నమన్ ధీర్, సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు.