కడప జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు వివిధ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు. మైనర్ల డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, ఓవర్&zwnj
KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పులిజాల ప్రసాద్ ఉద్యోగ విరమణ కార్యక్రమం జరిగింది. వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆయన అంకితభావం, నిబద్ధతతో పనిచేసి మంచి గుర్తింపు పొందారని ప్రశంసించారు. బాధ్యత గల అధికారిగా విశ్వవిద్యాలయ
SRCL: టీం ఫంకీ జోన్ అనే పేరుతో కరీంనగర్‌కు చెందిన యువకులు పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికి ఈరోజు వేములవాడలో ఫండ్స్ కలెక్ట్ చేశారు. బెల్లంపల్లికి చెందిన శివ, సహస్ర పిల్లలకు (SMA) వ్యాధి వచ్చింది. వీరి ప్రాణాలు కాపాడాలంటే రెండు ఇంజక్షన్లకు రూ.32 కోట్ల
VZM: గ్రంథాలయ ఉద్యమం కోసం అహర్నిషలు కృషిచేసిన గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు నిత్య స్మరణీయుడని గ్రంధాలయ సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. గాడిచెర్ల వర్ధంతిని పురస్కరించుకొని గురజాడ గ్రంథాలయం
KMR: మేరు కులస్తుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లా బాన్సువాడ మేరు సంఘం సభ్యులు శనివారం రోజున డీఏవోకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మేరు సంఘం అధ్యక్షులు విటూరి హనుమాన్లు కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తూన్న తమ
AP: కాకినాడ జిల్లా సామర్లకోట వేట్లపాలెం పేలుడు ఘటనలో గాయపడి GGHతో పాటు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను CM చంద్రబాబు పరామర్శించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తారని, ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ
CTR: చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 17వ వార్డు మసీదుమిట్టలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్టు మేయర్ అముద చెప్పారు. ఈ కార్యక్రమంలో గురజాల చెన్
TPT: నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. కమ
W.G: పోడూరు(మం) చింతలగరువు స్కూల్లో, టైలరింగ్ షాపులోను శనివారం టైలర్స్ డే జరిపారు. H.M. కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లాడుతూ.. ఏలియాస్ హోవే రూపొందించిన ఆధునిక కుట్టుమిషన్‌కి 1846 ఫిబ్రవరి 28న పేటెంట్ లభించడంతో ప్రతి సంవత్సరం ప్రపంచ దర్జీల దినోత్సవం
KMM: చింతకాని (M) ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ఉన్న రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. రింగ్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని