WNP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైల్డ్ హెల్త్-100 కార్యక్రమాన్ని జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆశ్రమ, మోడల్ స్కూళ్లలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేస్తామని డిఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి తెలిపారు.
RR: షాద్‌నగర్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తనిఖీ చేశారు. రోగుల వార్డులలో ఉన్న వారిని వైద్యం ఎలా అందుతుందని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి వార్డులతో పాటు పోస్టుమార్టం గదిని కూడా పరిశీల
HNK: వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని వరంగల్ ఎంజీఎం ENT విభాగాధిపతి ప్రొఫెసర్ డా. సంపత్ రావు, ప్రొఫెసర్ డా.విజయకుమార్ తెలిపారు. సమీపంలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడారు. వినికిడి ల
BDK: కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురం కాలనీలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్య
JNG: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీహెచ్ సౌందరరాజన్ ఇటీవల పరమపదించారు. ఈ క్రమంలో మంగళవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిలు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా మృతుని చిత్రపటం వద్ద నివ
ADB: కాంగ్రెస్‌తోనే గ్రామాల్లో ప్రగతి సాధ్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల
KRNL: ఆదోని తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన నలుగురిపై కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. సోమవారం సీఐ నల్లప్ప మాట్లాడుతూ.. మొదటి అదనపు కోర్టులో హాజరుపరచగా, ఇద్దరికి ఏడు రోజులు, ఒకరికి పది రోజులు జైలు శిక్ష విధించారు. మరొ
KMM: సీవీఆర్ కళావేదికపై పీఎం జడ్పీహెచ్ఎస్ మడుపల్లి వార్షికోత్సవ వేడుకలు హెచ్ఎం తోట నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎమ్ఓ ప్రభాకరరెడ్డి హాజరయ్యారు. మధిర మండలంలో ఏకైక పీఎం హై స్కూల్, మడుపల్లి అని త
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిలేదని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేయకుండా ప్రజల ఉసురు పోసుకుంటున
నటుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంచన’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా మార్చి 13, 2026న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్ అయింది. మార్చి 4న సాయంత్రం 6:03 గంటలకు ట్రై