JNG: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీహెచ్ సౌందరరాజన్ ఇటీవల పరమపదించారు. ఈ క్రమంలో మంగళవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిలు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా మృతుని చిత్రపటం వద్ద నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.