KNR: శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు తిరుపతి గౌడను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.