WNP: పెద్దమందడి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం పరామర
KNR: దుద్దెనపల్లి కేతిరి మల్లారెడ్డి బ్రిడ్జి నుంచి ఎక్లాస్పూర్ వెళ్లే కాలువలో తుంగ, చెట్లు పెరిగి సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులకు తెరపడింది. ఈ సమస్యపై సర్పంచ్ విజయ స్పందించి జేసీబీతో కాలువను శుభ్రం చేయించారు. దీంతో సాగునీటి కష్టాల
WNP: అటవీ శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా నాగవరం ప్రభుత్వ బీసీ వసతిగృహంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అడవుల సంరక్షణ ద్వారా వన్యప్ర
NTR: కంచికచర్ల పంచాయతీలో డివిజనల్ పంచాయతీ అధికారి రఘు మంగళవారం మాట్లాడారు. ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ నెల 15 నాటికి 100% పన్ను వసూళ్లు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఐదేళ్ల మొండి బాకాయిలకు నో
అన్నమయ్య: విజయవాడలో అంగన్వాడీల 36 గంటల ధర్నాను భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. యూటీఎఫ్ నాయకత్వం సంఘీభావం ప్రకటించింది. శాంతియుతంగా పోరాడుతున్న మహిళా సిబ్బందిని అరె
BDK: పినపాక మండలం తోగ్గూడెం అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు
BHPL: చిట్యాల, గణపురం మండలాల్లో ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని MLA హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
కోనసీమ: లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా అమలాపురంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిభిరాన్ని ఎంపీ హరీష్ బాలయోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ శిబిరంలో స
ELR: ఉంగుటూరు మండలంలో మంగళవారం మూడు గ్రామాల్లో ఎంపీడీవో మనోజ్ ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను ఆయన పరిశీలించారు. ఉంగుటూరు, చేబ్రోలు, నారాయణపురం గ్రామాలలో ఆయన లబ్ధిదారులు ఇంటికెళ్లి ఇంటి పన్ను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ స
ఖమ్మం జిల్లా గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITDA PO రాహుల్ తెలిపారు. ప్రవేశాలకు ఎంపిక జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుంచి 18 వరకు, అటు తుది ఎంపికలు ITDA (ఉమ్మడి జిల్లా) స్థ