1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం1917: సినీ నటి కాంచనమాల జననం1953: రష్యా మాజీ అధ్యక్షుడు స్టాలిన్ మరణం1958: సినీ నటుడు నాజర్ జననం1984: సినీ నటి ఆర్తీ అగర్వాల్ జననం1985: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ జననం1996: హీరోయిన్ మీనాక్షి చౌదరి జననం2004: సినీ నటుడు కొంగర జగ్గయ
AP: వేట్లపాలెం ఘటనలో 26 మంది చనిపోవడం బాధాకరమని CM చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌కు YCP హయాంలో అనుమతి ఇచ్చారని, నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. పరిమితికి మించి మందుగుండు నిల్వ చేశారని, నిం
➠ తిథి: బహుళ విదియ సా.4:43 వరకు తదుపరి తదియ ➠ నక్షత్రం: ఉత్తర ఉ.8:13 వరకు, తదుపరి హస్త ➠ శుభ సమయాలు: ఉ.6.17-7.15, ఉ.9:13-10:10, ఉ.10:59-మ.12:09, మ.1:07-2:06, సా.4:04-4:59 వరకు ➠ రాహుకాలం: మ.1:30-3 గంటల వరకు ➠ యమగండం: ఉ.6-7:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.10:11-10:58, మ.2:53-3:40 వరకు ➠ వర్జ్యం: సా.5-రా.6:40 వరకు ➠ అమృత ఘడియలు: తె.3:02 న
గల్ఫ్ లాటరీలో ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. అబుధాబీలో నిర్వహించిన బిగ్ టికెట్లో షార్జాలో నివసిస్తున్న విబీష్ పల్లియాల్ 15 మిలియన్ దిర్హామ్‌లు (దాదాపు రూ.37.5 కోట్లు) గెలుచుకున్నారు. FEB 28న ఆయన టికెట్ కొన్నట్లు సమాచారం. మార్చి 3న డ్రా
TG: పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయని నాంపల్లి బోర్డు అధికారులు వెల్లడించారు. 2,676 కేంద్రాల్లో 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్), సైన్స్ మినహా పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:30 వరకు జరుగుతాయి. హాల్ టి
TG: అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనమండలి భవన పునర్నిర్మాణం పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ఈనెల 8న ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మండలిలోని కొత్త హాల్‌ను ప్రారంభించనున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు అక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల
హైదరాబాద్‌లోని ఓ హోటల్లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుత
ఎక్కువ వాల్యూమ్‌తో మ్యూజిక్ వినడం వల్ల వినికిడి శక్తి తగ్గడం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. వినికిడి నష్టం కలగకుండా ఉండాలంటే హెడ్ ఫోన్ వంటి వ్యక్తిగత ఆడియో పరికరాలను 60 శాతం కంటే తక్కువ శబ్ధంతో ఉపయోగించాలి. అలాగే, ఒక గంట ఉపయోగించిన తర్వాత విరా
సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే (100*) అద్భుత శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని అల
కడపలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సాంఘిక, సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. మెస్, కాస్మోటిక్ ఛార్జీలను రు.3000కు పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, వాచ్‌మన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశా