KMM: జిల్లాలో రూ. 4 వేల అప్పు వివాదం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరోలు గ్రామానికి చెందిన ఉదయ్, విక్రమ్‌కి కొంత నగదు బాకీ ఉన్నాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి గొడవ జరగగా.. విక్రమ్ తన స్నేహితులు మహేష్, లింగరాజు
ATP: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్-2026) పరీక్ష రాయదలచిన విద్యార్థులు ఈ నెల 3వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీలోగా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. గుంతకల
KNR: జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన రొంటాల సాయి రిత్విక్ రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికయింది. సాయి రిత్విక్ రూపొందించిన “స్మార్ట్ క్రాప్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అనిమల్స్” ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయికి ఎంపికైంది. జంతువుల బారి న
W.G: భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ వినతులు మళ్లీ రీ-ఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో నిర్దేశించిన పట్టాదారు పాసుపుస్తకాల పం
MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, బూడిద బస్తీలో ప్రభుత్వ విద్యుత్ ఇప్పించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వినతిపత్రం సమర్పించారు. సింగరేణి సంస్థ విద్యుత్ కనెక్షన్లు తొలగ
VZM: నెల్లిమర్ల మాజీ MLA బడ్డుకొండ అప్పలనాయుడు బుధవారం భోగాపురం మండలంలోని బైరెడ్డిపాలెం, చేపలకంచేరు, ముక్కాం, రామచంద్ర పెట గ్రామాల్లో YCP గ్రామ కమిటీ సభల్లో పాల్లొన్నారు. ఆయన మాట్లాడుతూ.. త్వరితగతిన గ్రామ కమిటీల నియామకం చేపట్టాలని పార్టీ దిశానిర్
NZB: నవీపేట్లో సైబర్ మోసం ఘటన చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గంగాధర్‌కు ఫిబ్రవరి 22న ట్రాఫిక్ ఈ-చలాన్ పేరుతో ఓ APK ఫైల్ వాట్సాప్ ద్వారా వచ్చింది. వాహనంపై చలానా పడుతుందేమో భావించి ఫైల్ డౌన్లోడ్ చేయగా అతని ఖాతా న
MNCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు నెరవేర్చుతున్నారు. బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి సర్పంచ్ జాడి మహేశ్వర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకల్లో పేదింటి ఆడపిల్ల వివ
PDPL: గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో 99 రోజుల ప్రభుత్వ కార్యాచరణపై ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. మార్చి 6–16 పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయడం, ఏప్రిల్