MNCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు నెరవేర్చుతున్నారు. బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి సర్పంచ్ జాడి మహేశ్వర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకల్లో పేదింటి ఆడపిల్ల వివాహ కానుకగా రూ.2516 ఇచ్చి హామీ నెరవేర్చుకున్నారు. స్థానికులు సర్పంచ్‌ను అభినందించారు.