TG: యూట్యూబర్ అన్వేష్‌కు HYDలోని పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా తనకు 2 ఇన్‌స్టా, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటూ అన్వేష్ మరో వీడియోను విడుదల చేశారు. ఈ క్రమంలో ఇన్‌స్టా, యూట్యూబ్‌కు పోలీసులు లేఖ రాయనున్నారు. కాగా అసభ్యకరమై
NLR: చేజర్ల మండలం ఏటూరు, వావిలేరులో మండల వ్యవసాయ అధికారి పీఎస్ హిమబిందు ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రయోజనాలను వివరించారు. గ్రామాల్లో సాగులో ఉన్న వరి పంట పొ
SRCL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా బుధవారం ఏర్పాటు చేశారు. జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి పోయిన, చోరీకి గురైన సుమారు 6 లక్షల రూ.విలువ గల 63 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రం లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేస
NRPT: ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. జిల్లా కలెక్టర్‌గా సుహాసిని, జిల్లా విద్యాధికారిగా కృష్ణవేణి, మండల విద్యాధికారిగా శివప్రసాద్,
MNCL: ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయురారోగ్యాలతో ఉండాలని చెన్నూర్ BRS నాయకులు పూజలు చేశారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని మదన పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీలైనంత త్వరగా సుమన్‌కు బెయిల
VKB: విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వికారాబాద్ జిల్లాలోని GMCలో విధులు నిర్వర్తిస్తున్న యశ్వంత్ గౌడ్, విజయశ్రీ ఇద్దరు ఉన్నారు. కాగా, ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జ
టీమిండియాకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని తెలిపాడు. అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అలాగే, వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఈ మ్యాచ్‌లో ఆడించాలని పేర్కొ
BHNG: మోత్కూరులో శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి మార్చి 3న నిర్వహించే కళ్యాణ మహోత్సవాలకు ఎమ్మెల్యే మందుల సామెలు ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి దేవాలయ కమిటీ ఛైర్మన్ గుండగొని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్
NGKL: కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో చోటుచేసుకున్న కుల వివక్ష దాడిలో పసికందు మృతిచెందిన ఘటనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కు
KNR: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి ప్రవేశాలకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తెలిపారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల స్థాయిలో, 28న జిల్లా స్థాయిలో, ఏప్రిల్ 27న హక