TG: యూట్యూబర్ అన్వేష్‌కు HYDలోని పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా తనకు 2 ఇన్‌స్టా, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటూ అన్వేష్ మరో వీడియోను విడుదల చేశారు. ఈ క్రమంలో ఇన్‌స్టా, యూట్యూబ్‌కు పోలీసులు లేఖ రాయనున్నారు. కాగా అసభ్యకరమైన పదజాలం వాడుతూ అన్వేష్ వీడియో చేయడంతో అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.