KMR: కాటేపల్లి తండాకు చెందిన సీతబాయికి పురిటి నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు 108ను ఆశ్రయించారు. స్పందించిన సిబ్బంది ఆమెను పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో EMT గంగారాం, పైలట్ సాయిలు సమయస్ఫూర్తితో ప
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన వాల్మీకి నగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణం తిలకించేందుకు భక్తులు వేలా
NTR: విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో టీఎన్ టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ కేసినేని చిన్నిపై సాక్షి పేపర్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజ
KRNL: మంత్రాలయం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. వివిధ కంపెనీల్లో 690 ఖాళీలు ఉన్నాయన్నారు. 10వ తరగతి నుంచి ఫార్మసీ వరకు చదివిన 18&nd
కృష్ణా: మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్‌లో ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో పెడన 15వ వార్డు టీడీపీ ఇంఛార్జ్ కుర్షిద్ బేగం హాజరయ్యారు. అనంతరం తిరిగి ప్రయాణం అయ్యే సమయంలో రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలు పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొంద
GNTR: హిందూపురం నుంచి రాజధాని అమరావతి వరకు “ఒక్క అడుగు బాధ్యత వైపు” అనే లక్ష్యంతో మంజునాథ్ చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా సైకిల్ యాత్రికుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకం
MNCL: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మందమర్రి శుక్రవారం శ్రీరాముడి పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ పల్లకి సేవ స్థానిక మేదరిబస్తీ నుంచి బస్టాండ్ మీదుగా శివాలయం వరకు సాగింది. హనుమాన్ మాలాధారులు, భక్
ADB: రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జి పనులను ఆపేందుకు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. స్థానిక నాయకులతో కలిసి పట్టణంలో కొనసాగుతున్న రైల్వే బ్రిడ్జి పనులను శుక్రవారం MLA పరి
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవం తిలకించడానికి భక్తాదులు పెద్ద సం
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘నా ప్రియమైన రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు పెద్ద విజయం మాత్రమే కాదు.. ‘పెద్ది’ వంటి భారీ విజయం దక్కాలని కోరుకుంటున్నాను’